Achari America Yatra press Meet :Prabhas Seenu Funny Moments

  • 6 years ago
Achari America Yatra’, directed by G Nageswara Reddy, was trolling on the social media after it failed to release, despite having the release date on April 27. The movie shot to fame with the title song that topped in the charts . It tells the tale of a Hindu priest named Achari, played by Vishnu Manchu in the lead role who heads to America .
#America Achari Yatra
#Manchu Vishnu
#Brahmnandam
మంచు విష్ణు హీరోగా, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ‘దేనికైనా రెడీ’, ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత మంచు విష్ణు, జి.నాగేశ్వర రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజ పిక్చర్స్‌ బ్యానర్‌పై కీర్తీచౌదరి, కిట్టు నిర్మించారు.
బ్రహ్మానందం, విష్ణు కాంబినేషన్ కామెడీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. క్రాంతి రోజున విష్ణు విడుదల చేసిన మరో పాట ‘చెలియా’ సంగీత ప్రియులను అలరిస్తోంది. పాటల ప్రోమోలకు వస్తోన్న మంచి స్పందనతో మొత్తం ఆడియోను త్వరలో విడుదలచేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Recommended