Skip to playerSkip to main contentSkip to footer
  • 13 years ago
బాలల రక్షణను ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లలు సాదారణ సంతోషాలకు దూరమై ఒత్తిడికి గురవుతున్నారని తల్లి తండ్రులు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూశిస్తున్నారు.

Category

🗞
News

Recommended