telugu తెలుగు exe files మనకు కావలసిన మాదిరిగా Full HD

  • 13 years ago
ఒక EXE ఫైల్ రూపంలో ఉన్న ప్రోగ్రామ్ లో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన సోర్స్ కోడ్ తో పాటు ఆ ప్రోగ్రామ్ మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎలాంటి ఐకాన్లతో చూపించబడాలి, మెనూ ఆప్షన్లు ఎలా ఉండాలి వంటి పలు అంశాలు అంతర్గతంగా పొందుపరచబడి ఉంటాయి. ఎలాంటి ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం లేకుండానే ఆయా exe ఫైళ్లలో అంతర్గతంగా పొందుపరచబడి ఉన్న వనరుల్ని ఎడిట్ చేసుకుని మనకు నచ్చినట్లుగా ఆ exe ఫైల్ ని తయారు రీ-కంపైల్ చేసుకోవచ్చు. ఈ తతంగం అంతా ఎంత సులభమో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

Recommended