Skip to playerSkip to main content
  • 6 minutes ago
హైదరాబాద్​లో భూములు, అక్రమ నిర్మాణాలే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యంగా మారాయని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అయ్యప్ప సొసైటీలో అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణ జరిపి నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్కువ ధరకు వస్తుందని ఎవరూ అక్కడ భూములు, భవనాలు కొనుగోలు చేయవద్దని కవిత సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం హైదరాబాద్​ను కామధేనువులా వాడుకుంటూ సంపద పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయ్యప్ప సొసైటీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 నుంచి 700 వరకు అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం 80 భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా 8, 9 అంతస్తుల వరకు అనుమతులు ఇస్తున్నారు. సెల్లార్లలోనే కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారని, ఇలాంటి నిర్మాణాల వల్ల ప్రమాదాలు జరిగితే తీవ్రనష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. పీజీలు, కాలేజీలు, హాస్టళ్లల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. 

Category

🗞
News
Transcript
00:02Which part of our land is still on and of course our home has to be filled with our land
00:06in India.
00:08We ask for your questions, and we ask for your questions.
00:08We ask for our questions in this video,
00:10We want to discuss the questions in our community.
00:13We're also asked for questions about the time we could this year.
00:18In our office, we'll ask for our questions.
00:21We ask for questions.
00:21We ask for questions about our full due diligence.
00:23We ask for questions.
00:25We ask for questions.
00:25They ask my questions.
Comments

Recommended