ఢిల్లీలో సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో రెడ్ ఫోర్ట్ సమీపంలోని హ్యుందాయ్ i20 కారులో జరిగిన పేలుడుతో పలువురు దుర్మరణం చెందారు. ఈ ఘటన నేపథ్యంలో దేశమంతా అప్రమత్తం అయింది. రెడ్ ఫోర్ట్ సమీపంలో ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరిస్తోంది.
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Download the Asianet News App now! Available on Android & iOS
00:00You can just be selected by the officer and then it will be taken for further investigation.
00:30Now, I'd like to investigate the issues that have been selected as an evidence by the forensic team that we just saw that that you have not opened up a whole lot of money.
Be the first to comment