SHIVA Re Release: The cult classic Shiva, which changed the face of Telugu cinema, is back — 36 years later — in an all-new 4K Dolby Atmos re-release! Directed by Ram Gopal Varma and starring Akkineni Nagarjuna, Shiva (1989) redefined action, sound, and storytelling in Indian cinema.
At the grand trailer launch in Hyderabad, Nagarjuna shared his emotional memories of working with RGV and how Shiva made him a superstar. RGV revealed how the sound design was completely re-engineered for this 4K version using advanced technology.
Legends like SS Rajamouli, Mahesh Babu, Prabhas, Allu Arjun, Mani Ratnam, Sekhar Kammula, and Sandeep Reddy Vanga called Shiva a milestone that inspired generations of filmmakers.
Experience the revolution once again — the Shiva 4K re-release hits theatres on November 14. Get ready to relive the intensity, the background score, and the emotion that started it all!
తెలుగు సినీ చరిత్రను పూర్తిగా మార్చేసిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో నాగార్జున కాంబినేషన్‌లో 1989లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రం 36 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంలో రీ-రిలీజ్ అవుతోంది. 4కె డాల్బీ ఆట్మాస్ వెర్షన్‌లో రూపొందించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ట్రైలర్‌లో నాగార్జున శివ పాత్రలో కనిపించిన ప్రతీ సీన్ ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించింది. శివ కాలేజీ నేపథ్యంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లు, భవానీతో ఉన్న ఘర్షణ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిపి థియేటర్ అనుభూతిని పునరావృతం చేసేలా ఉన్నాయి.
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc
Be the first to comment