Srikakulam Kasibugga Temple : A large number of devotees gathered at the Venkateswara Swamy Temple in Kasibugga, Srikakulam district of Andhra Pradesh. Due to heavy crowd movement, a few people fell and suffered injuries. Local authorities immediately started rescue and relief operations and helped devotees to safety.
In this video, we explain what happened at the temple, how the situation unfolded, and what officials are saying. This report is made only to inform the public — no disturbing visuals are shown.
ఏపీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలు పలువురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chittor-court-judgement-on-double-murder-case-that-5-accused-sentenced-to-death-458301.html?ref=DMDesc
మంత్రి నారా లోకేష్ కి బిగ్ షాక్.. రూ.54 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cyber-criminals-looting-54-lakhs-rupees-in-the-name-of-minister-lokesh-at-ap-458105.html?ref=DMDesc
Be the first to comment