MASS JATHARA PUBLIC TALK. Ravi Teja’s fans are on fire after Mass Jathara’s blockbuster response! Despite having no background, Ravi Teja once again proved his power with pure talent and mass appeal. Watch the fans’ emotional and energetic reactions at theatres, celebrating the film’s massive success and sending a strong message to haters
Mass Jathara is a Telugu action entertainer movie directed by Bhanu Bogavarapu. The movie casts Ravi Teja and Sree Leela in the main lead roles. The music was composed by Bheems Ceciroleo while the cinematography was done by Vidhu Ayyanna and it is edited by Navin Nooli. The film is jointly produced by Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas banners. Release Date Mass Jathara movie was released in theaters on 31 October 2025.
భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు మాస్ జాతర సినిమాను సంయుక్తంగా నిర్మించారు. నవీన్ చంద్ర ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Be the first to comment