It is known that the Telangana Public Service Commission TGPSC has appealed in the division bench against the High Court's single judge's verdict to re-evaluate Group-1 answer sheets or cancel the exams and conduct them again. However, those who have already secured ranks in Group-1 are expressing their concerns. They expressed concern that they have been preparing for years.. if they studied hard and secured a rank, how will they write the exams again. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల పునర్మూల్యాంకనం లేక పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న హైకోర్ట్ సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే గ్రూప్-1 లో ర్యాంకులు సాధించినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలుగా ప్రిపెర్ అయ్యామని.. కష్టపడి చదివి ర్యాంక్ సాధిస్తే మళ్లీ పరీక్షలు ఎలా రాస్తామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. #tgpsc #group-1exams #highcourt
Also Read
TGPSC Group 1: గ్రూప్ 1 తీర్పుపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం..! :: https://telugu.oneindia.com/news/telangana/tgpsc-to-appeal-high-court-single-bench-verdict-on-group-1-exam-in-division-bench-451525.html?ref=DMDesc
గ్రూప్-1 పై హైకోర్టు తీర్పు.. రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు: బీజేపీ :: https://telugu.oneindia.com/news/telangana/telangana-bjp-chief-welcomes-the-high-courts-order-for-group-1-re-evaluation-451257.html?ref=DMDesc
గ్రూప్-1 కేసులో హైకోర్టు సంచలన తీర్పు :: https://telugu.oneindia.com/news/telangana/telangana-high-court-quashes-group-1-mains-results-orders-re-evaluation-or-re-exam-451173.html?ref=DMDesc
Be the first to comment