They say that the coalition government is good in AP. They say that Super Six schemes are being implemented. They say that Finchan is also giving Rs. 4 thousand. They say that Jagan's government was also good then. But they say that they do not understand how Jagan lost. They say that the government is good in AP at present. But they say that the lives of the poor will not change no matter who comes to power. CM Chandrababu, YS Jagan. ఏపీలో కూటమి పాలన బాగుందని చెబుతున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫించన్ కూడా రూ.4 వేలు ఇస్తున్నారని తెలిపారు. అప్పుడు జగన్ పాలన కూడా బాగుందని చెప్పారు. అయితే జగన్ ఎలా ఓడిపోయాడో అర్థం కాలేదన్నారు. ప్రస్తుతం ఏపీలో పాలన బాగుందని పేర్కొన్నారు. అయితే ఎవరు అధికారంలోకి వచ్చిన పేదవారి బతుకులు మారవని తెలిపారు. #cmchandrababu #ysjagan #pavankalyan
Also Read
అదేంటో.. చంద్రబాబు వస్తే జనం గ్యారెంటీగా మోసపోతారు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-made-key-remarks-on-tdp-govt-446311.html?ref=DMDesc