పుదుచ్చేరికి చెందిన మోడల్, మిస్ వరల్డ్ టైటిల్ విజేత శాన్ రేచల్ అలియాస్ శంకర ప్రియ *ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమెకు 25 ఏళ్లు మాత్రమే. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె తన నివాసంలో అధిక మోతాదులో రక్తపోటు, నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దీంతో చిన్న వయస్సు లోనే చేజేతులా ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచి వేస్తుంది.
San Rechal, a well known model and titleholder of Miss Dark Queen Tamil Nadu 2019, has left the world stunned by her unexpected and untimely exit. At just 26, her journey, which was filled with resilience, grace, and a fight against societal color bias, has come to a sudden halt.
San inspired many through her bold stand for inclusivity and against discrimination in the fashion industry. This video takes a closer look at her life, achievements, and the emotional tributes pouring in from fans, friends, and fellow models.
Let us celebrate her spirit, her voice, and the legacy she leaves behind. 🕊️
🙏 Rest in peace, San. You were a true queen.
💬 Share your thoughts or memories of San Rechal in the comments.
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc