Skip to playerSkip to main contentSkip to footer
  • 7/11/2025
The party has accepted the resignation of MLA Raja Singh from the BJP. The Raja Singh affair has become controversial in the party for some time. The high command is angry over Raja Singh's comments on party leaders. Recently, Raja Singh resigned from the party during the party's state president election. The party's state leadership has reported this matter to the BJP president.
బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామను పార్టీ ఆమోదించింది. కొంత కాలంగా పార్టీలో రాజా సింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పార్టీ నేతల పైన రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల పైన హై కమాండ్ ఆగ్రహంగా ఉంది. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక సమయంలో రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసారు. ఈ అంశాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ అధ్యక్షుడికి నివేదించింది. దీని పైన ఆరా తీసిన నడ్డా రాజీనామా ఆమోదించారు. అదే విధంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే పదవి రావటంతో.. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు లేఖ రాయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, రాజాసింగ్ తాను చేరే కొత్త పార్టీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామ చంద్రరావు ఎన్నిక సమయంలో రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేసేందుకు రాగా.. తనకు నామినే షన్ వేసేందుకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. ఆ సమయంలోనే పార్టీ కార్యాలయం వేదిక గా బీజేపీకి రాజీనామా చేసారు. తాను బీజేపీ సింబల్ పైన ఎమ్మెల్యేగా గెలవటంతో తన రాజీనామా పైన స్పీకర్ కు నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలే లేఖ రాయాలని వ్యాఖ్యానించారు.
#rajasingh
#bjp
#ramachanderrao


Also Read

ఇక ఇదే నా లక్ష్యం - రాజీనామా ఆమోదం వేళ తేల్చేసిన రాజాసింగ్..!! :: https://telugu.oneindia.com/news/telangana/rajasingh-becomes-emotional-over-bjp-president-acceptance-of-his-resignation-443109.html?ref=DMDesc

రాజాసింగ్ రాజీనామా ఆమోదం- ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటుకు సిద్దం..!! :: https://telugu.oneindia.com/news/telangana/bjp-national-chief-jp-nadda-accepts-mla-raja-singh-resignation-for-the-party-443075.html?ref=DMDesc

తండ్రి బీజేపీ – కుమారుడు టీడీపీ..ఇది కదా అసలు రాజకీయం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-mlas-son-appointed-as-tdp-in-charge-of-anaparthi-constituency-442987.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00बीजेपी अमेले राजसिंग राजी नामानु पार्टी केंद्र कम्प्टी आमो दिन्चिंदी इमेरकायते बीजेपी अधिस्टनों को लेगन कोडा विल चीसिंदी
00:07सहलो राजी नामा इन्दुकु चेसर राजसिंगा नमाना मोक्सायरी चेर्चिंच कोणाटले इते राष्टमूलों BJP कुट्थ अज्येक्ष्शन नीयम इन्जड अधिकोसमाईते नामनेशिन स्विकरेंचेंदी मा अउन्जूसकोच्छू इनामनेशिन कोसमाईते रामचें
00:37राजासिंगों सपोर्ट चेल इने पत्जाउं लो एते अलिकबूर ना रायसिंगे एते वेंटेने ताना राजी नाम लेकनु किष्ण रेटिकान नेंचारू
00:43मी पार्टिको दन्डों मी गोदन्डों वेंता कष्टापड़ पंजेसिना बीजेविन अधिकार्नों लोग तीसक्रवाण नेंगे पंजेसिना गुड़ा प्राधनित लेएं जेपेसि गुड़ा असम्तुप्ति तो राजासिंग राजी नाम लेकनु किष्ण रेटिक पंप
01:13रेंडु परियाले मेलेया का गिल्चाडू अंटे प्रजलेदो प्रचेक्ष सम्वन्धा मुँदी कानि रामचेंदर राभ मात्र मेल्सी का इन्निका यारा अज परुक्ष अनिका गामाना जपकोच्चु प्रचेक्ष एन्निकलों कूड आयन एप्पूड गिल्वु ले�
01:43रायसिंग राजिनामा चेसना पूडू पार्टी अधिस्टा नम पिल्ची इटला एंटांटे रायसिंग मेरू तरचु युवादस्वय वैक्याज जेस्तर गाद मीकूड अजिक्ष पदी वीचिना ट्लाइटे प्रजलों तपूड संकेतल वेल्ते
02:13अन्दिके में में मुँ रामा चेंदर राव की इच्चा मन जेपेस हो का बुझ्जेंग इंपू माटल माटला एर ते बाउन जेपेस कूड़ा चाला मंदी किंस्ताई नेधल चेपकूड अन्दकांटे रायसिंग निबततते काला विक्ति का बीजेप की पंचिस्तु नर्
02:43पोटला अन्दिके में में में जेपेस कूड़ा रायसिंग सफस्टन जेपेसार

Recommended