After the Meghalaya honeymoon incident, the Tejeshwar case is making young people scared. They are even scared to get married. మేఘాలయ హనీమూన్ ఘటన తర్వాత తేజేశ్వర్ కేసుతో యువకులు భయపడిపోతున్నారు. పెళ్లిచేసుకోవడానికే భయపడిపోతున్నారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకు పెళ్లికి ముందే బ్యాంకు ఉద్యోగి తిరుమల రావుతో సంబంధం ఉంది. అయినా ఆమె తేజేశ్వర్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతా తిరుమల రావును కలవడానికి ఇబ్బంది కావడంతో ఓ కుట్ర చేశారు. భర్త తేజేశ్వర్ ను లేపేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఐశ్వర్య తల్లి కూడా సహకరించినట్లు తెలుస్తోంది. #tejeshwar #aishwarya #meghalayahoneymoon
Also Read
విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన మరో స్టార్ కపుల్..! :: https://telugu.oneindia.com/entertainment/dhanush-and-aishwarya-divorce-case-judgement-will-be-delivered-413085.html?ref=DMDesc
విడాకులకు దరఖాస్తు చేసుకున్న కోలీవుడ్ స్టార్ కపుల్..! :: https://telugu.oneindia.com/entertainment/kollywood-star-couple-filed-for-divorce-383119.html?ref=DMDesc
యాక్షన్ కింగ్ ఇంట్లో పెళ్లి, ఐశ్వర్యకు వరుడు సెట్ అయ్యాడు, హీరో ఎవరో తెలుసా ! :: https://telugu.oneindia.com/news/india/action-king-arjun-sarjas-daughter-aishwaryas-marriage-has-been-fixed-347117.html?ref=DMDesc