Skip to playerSkip to main content
  • 7 months ago
CM Revanth Reddy on Operation Sindoor : పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా సమర్థంగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్, మాక్‌డ్రిల్‌ అనంతర పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ముందుగా దిల్లీ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తక్షణమే హైదరాబాద్‌ రావాల్సిందిగా సూచించారు. భట్టి విక్రమార్క హైదరాబాద్‌ రాగానే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Category

🗞
News
Transcript
00:00આપરેશન સિંર રાસ્ટણ લો નિરવહેંચિન માગડીલ તદનંતર પરઇણય માલપઈ મુખ્ય મુખ્ય મંતરી રેવંતર�
00:30પ્રજલકુ ઇબબંદુલુ તલેતકુંડા ચૂડારણી સીયમ રેવંતરિડી સૂચિંચિંચયાર નિત્ય સૂચિંચિંચ�
01:00સૂચિતરિકુ ન્સચિંચઘ્તા સીયવંતેવંચિતલેઇ સ્પસ્ચ્તયંચિં સૂચાર .
01:06plans for the
01:18funding
01:24and
01:26helps
01:27keep
01:28I
01:30બારત સાયનાનિકે મધધતગા ઇવાળા સંગીભાવ ર્યાળી નિરભાયનિં નિરણાયનાયનાયનાયનાયનાયનાયનાયનાય
02:00સામાજક માજમં એક્ષલો રેવંતિ પોસ ચેસ્યાર્.
02:04Pakistan P.O.K.E.L.U.N.I.U.G.R.V.A.D.S.I.B.I.R.A.L.A.P.I.S.A.N.I.N.I.C.E.S.N.A.D.L.U.
02:08M.N.L.N.I.G.R.V.P.A.D.E.L.A.L.A.C.E.S.A.S.A.I.N.I.P.E.R.K.U.N.N.A.R.
02:10Eaffkerkerkerkerkerkerjanj of 1915f.A.C.E.S.A.M.R.A.A.V.N.T.R.D.V.A.A.S.A.R.
02:16in Charu.
Be the first to comment
Add your comment

Recommended