Minister Bandi Sanjay Hot Comments on Maoists : కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సల్స్‌తో చర్చల ప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవని, మావోయిస్టులతో ఇక మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అని అన్నారు. వారిపై నిషేధం విధించింది కాంగ్రెస్సేనని, మావోయిస్టులు పలు పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపారని పేర్కొన్నారు.