Traffic Home Guard Killed in Miyapur Road Accident : హైదరాబాద్ మియాపూర్లో బుధవారం రాత్ర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద రాత్రి ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి ఒక లారీ దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Be the first to comment