AP MLAs MLCs Sports Event : అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, పర్యటనలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో తీరిక లేకుండా గడిపే ప్రజాప్రతినిధులు 20, 30 ఏళ్లు వెనక్కి వెళ్లి క్రీడా పోటీల్లో హుషారుగా పాల్గొన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండో రోజు బ్యాడ్మింటన్, త్రోబాల్, క్యారమ్స్, టెన్నికాయిట్, షాట్‌పుట్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, టెన్నిస్, టగ్ ఆఫ్ వార్, పరుగుపందెం పోటీలు నిర్వహించారు.
Comments