Skip to playerSkip to main content
  • 11 months ago
Minister Kollu Ravindra on Posani Krishna Murali Arrest : ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ క్షమించమని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆడబిడ్డల సంరక్షణ, సమాజ శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. చట్టబద్ధంగానే పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగిందని తెలిపారు. గతంలో పోసాని మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలెవ్వరూ మరచిపోరన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలానే ఉంటుందన్నారు.

Category

🗞
News
Comments

Recommended