YSRCP Leader Sudarshan Reddy Attack on MPDO: ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని ఎంపీడీవోపై వైఎస్సార్సీపీ నేత దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై అదే ప్రాంతానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేశారు.
Be the first to comment