SIT Probes Illegal Smuggling of Ration Rice From Kakinada Port : రేషన్ బియ్యం అక్రమ రవాణా మూలాల శోధనకు సిట్ త్వరలోనే రంగంలోకి దిగనున్న నేపథ్యంలో మాఫియా గుండెల్లో గుబులు మొదలయింది. దీంతో కార్మికులకు ఉపాధి పోతుంది. ఎగుమతులకు నష్టం ఏర్పడుతుందని ప్రకటనలిస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది.
Be the first to comment