Nara Lokesh Serious upon YCP MLCs in Council on Social Media Cases isses
శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు గారు మీ లాగా పారిపోలేదు. సింగిల్‌గా ఉన్నా, సింహంలా పోరాడారు. ఈ నిండు సభలో, మా తల్లిని అవమానించిన రోజు, ప్రజలకు చెప్పి బయటకు వెళ్ళారు. మా తల్లిని అవమానించారు, షర్మిల గారిని అవమానించారు, విజయలక్ష్మి గారిని అవమానించారు. మీరు ఇలా అవమానిస్తూ ఉంటే, మేము చూస్తూ ఉండాలా ..?" అని ప్రశ్నించారు. #APBudgetSession2024
Be the first to comment