Carnival In Ramoji Film City : పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీలో దసరా, దీపావళి వేడుకల్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 46 రోజుల పాటు సంబురాలు కొనసాగనున్నాయి. భూతల స్వర్గంగా పేరొందిన ఫిల్మ్‌సిటీ ప్రత్యేక వేడుకలకు చేసిన ముస్తాబుతో మిలమిలా మెరిసిపోతోంది. వెలుగు జిలుగులతో పర్యాటకులకు సరికొత్త అనుభూతుల్ని పంచుతోంది.
Be the first to comment