CM Chandrababu Inaugurated Anna Canteens: రెండో విడత అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. వెలగపూడి సచివాలయం వెలుపల ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. పేదలకు స్వయంగా టోకెన్లు ఇచ్చి అన్నం వడ్డించారు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం చేపట్టామన్న చంద్రబాబు, రెండు విడతల్లో కలిపి 175 క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు.
Be the first to comment