CM Conducted Review on Formulation of New Energy Policy : దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దీని కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నూతన ఇంధన విధానం పై అధికారులతో సమీక్షించిన ఆయన అత్యుత్తమ విధానాలు, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.