Skip to playerSkip to main contentSkip to footer
  • 6/27/2024
Seetharama Project Motor Trail Run Successful : సీతారామ ప్రాజెక్టులో కీలకమైన తొలి పంప్​హౌస్​ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని సూమారు 9 లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు వద్ద నిర్మించిన మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్​ను బుధవారం అర్ధరాత్రి చేపట్టారు. నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులుస రైతుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించగా పంప్ హౌజ్ నుంచి గోదావరి జలాలు ఎగిసిపడుతూ దిగువకు పారడంతో అధికారులు సంబరాల్లో మునిగితేలారు.

Category

🗞
News
Transcript
01:00I would like to take this opportunity to thank the people of Godavari, Jalalur, Kerala, and Bidadi for their hard work over the years.
01:08I would also like to thank all the farmers who have contributed to this project.
01:18I would also like to thank the government of Revathi Reddy for providing 1.5 acres of water every year.
01:26I would also like to thank all the ministers of this district for their contribution to this project.
01:42I would also like to thank the people of Godavari, Jalalur, Kerala, and Bidadi for their hard work over the years.

Recommended