Bhatti Vikramarka React on Chenchu Woman Incident : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన చెంచు మహిళ దాస్టీకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఆమెను ఆస్పత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారు ఇప్పటికే రిమాండ్లో ఉన్నారని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.