5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్ మింట్ కమెమొరెటివ్ కాయిన్ | #currencyhubtelugu #oldcoinstelugu #పాత #పైసల #నాణెం
5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్ మింట్ భారత ప్రభుత్వం మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజషన్ ద్వారా జరి చేయబడింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజషన్ యెక్క ఉద్దేశం, ప్రతి వ్యక్తికి పోషకాహారం మరియు ఆహార భద్రతను మెరుగుపరచడం¯. 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్ మింట్ 16 ఆగస్టు 1976 నా ముద్రించి అందించారు. 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్ మింట్ తయారీకి అల్యూమినియం 96.5% మరియు మెగ్నీషియం 3.5% నిష్పతి ఉపయోగించారు. 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్ మింట్ యొక్క బరువు 1.5 గ్రాములు. 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్ మింట్ యొక్క చుట్టుకొలత 22.32 మిల్లీమీటర్ 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్ మింట్ యొక్క మందం 2.17 మిల్లీమీటర్ 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్ మింట్ యొక్క ఆకారం రాంబస్ 5 పైసే ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ హైదరాబాద్ మింట్ చుట్టూ లైన్స్ ఉండవు, ప్లేన్ గ ఉంటుంది.
Be the first to comment