పైనుండి ఎండ.. కింద నుండి ఆవిర్లు.. నగరంలో పంబ రేపుతున్న హీట్ వేవ్.. | Oneindia Telugu

  • 19 days ago
నగర వాసులను ఎండ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పై నుండి ఎండ వేడి, కింద నుడి వేడి ఆవిర్లు వస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. దీంతో నగర రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
The sun is causing serious problems to the city dwellers. It seems that the two-wheeler riders and pedestrians are facing many problems due to the heat of the sun from above and the heat from below. As a result, all the city roads are empty.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended