జగన్ కు చెమటలు పడుతున్నాయి.. ఆశామాషీగా ఏపీ రాజకీయాల్లోకి రాలేదు.. | Oneindia Telugu

  • 2 months ago
కడపలో ప్రచారం నిర్వహిస్తున్న వైయస్ షర్మిళ తన సోదరుడు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేసారు. తన ప్రచారం చేసి వారం రోజులు కాకుండానే జగన్ భయపడుతున్నారని, అభ్యర్థులను మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు షర్మిళ.
YS Sharmila, who is campaigning in Kadapa, made harsh comments on her brother, CM YS Jagan Mohan Reddy. Sharmila has made sensational comments that Jagan is afraid and is preparing to change candidates within a week of his campaign.

~CR.236~CA.240~ED.234~HT.286~