సొంతగా తయారు చేసిన సెంటు.. విదేశీయులు కూడా ఫిదా..! | Oneindia Telugu

  • 2 months ago
ఛార్మినార్ ప్రాంతంలో సెంటు బాటిల్స్ కు వినూత్న గిరాకీ ఉంటుంది. దేశ విదేశాలనుండి ఈ సెంటు బాటిల్స్ ను కొనుక్కునేందుకు వస్తుంటారని షాప్ యజబమాని చెప్పుకొస్తున్నారు. సెంటును తామే స్వయంగా తయారు చేస్తామని, ఎలాంటి దుష్ర్పభవాలు ఉండవంటున్నారు షాప్ యజమాని.
There is an innovative demand for cent bottles in Charminar area. The shop owner says that people come from all over the country to buy these cent bottles. The owner of the shop said that they will make the cents themselves and there will be no side effects.

~CR.236~CA.240~ED.234~HT.286~