మనసు మార్చుకున్న ఆరూరి రమేష్.. బీజేపిలో చేరేందుకు ఢిల్లీ పయనం | Telugu Oneindia

  • 2 months ago
నిన్న బుదవారం బీఆర్ఎస్ అద్యక్షుడు కేసీఆర్ తో భేటీ ఐన వర్థన్న పేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ మారే ఉద్యేశ్యం లేదని హామీ ఇచ్చారు. కానీ హామీ ఇచ్చిన కొద్ది సేపటికే ఆయన మనసు మార్చుకున్నారు. బీజేపిలో చేరేందుకు రమేష్ రాజధాని బాట పట్టారు.
Former MLA Varthanna Peta Aruri Ramesh, who met BRS president KCR on Wednesday, assured that he has no intention of changing the party. But he changed his mind shortly after the promise. Ramesh took the road to the capital to join the BJP.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended