మాల్లారెడ్డికి తొలి షాక్ ఉచ్చిన సీఎం.. కబ్జా చేసిన రోడ్డు స్వాధీనం | Telugu Oneindia

  • 2 months ago
మాజీ మంత్రి మల్లారెడ్డి కి సీఎం రేవంత్ రెడ్డి తొలిషాక్ ఇచ్చారు. మల్లారెడ్డి కాలేజీ రోడ్డుకోసం ఆక్రమించుకున్న 2500గజాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో మల్లారెడ్డి షాక్ కు గురైనట్టు తెలుస్తోంది.
CM Revanth Reddy gave the first shock to former minister Mallareddy. The government took possession of the 2500 yards land occupied by Mallareddy College for the road. It seems that Mallareddy was shocked by this.

~CR.236~CA.240~ED.234~HT.286~