Skip to playerSkip to main contentSkip to footer
  • 2/5/2024
మైలవరం రాజకీయం మలుపులు తిరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు  సీఎం జగన్  టికెంట్ నిరాకరించడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. ఐనప్పటికీ తాను మైలవరం నుండే పోటీ చేస్తానని వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు.
Politics in Mylavaram is taking turns. The politics became tense when CM Jagan denied the ticket to the sitting MLA Vasantha Krishna Prasad. However, Vasantha Krishna Prasad announced that he will contest from Mylavaram itself.
#CMJagan
#VasanthKrishnaPrasad
#YCP
#Chandrababu
#TDP
#Mylavaram
#APPolitics
#APNews
#LatestNews
~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended