Telangana ఎన్నికల ఓటర్లకు లోక్‌సత్తా జేపీ విజ్ఞప్తి | Telugu OneIndia

  • 7 months ago
Lok Satta Jaya Prakash Narayana Sensational Comments On Telangana Elections 2023

Ahead of Telangana Assembly elections 2023 Polling on the 30th November, Lok Satta Jaya Prakash Narayana has requested to the people to cast their future | ఓటు అనేది తమ భవిష్యత్తును తీర్చిదిద్దేదని, రేపు ఏం జరుగుతుందనేది ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అన్ని పార్టీలు కూడా డబ్బులను ఇచ్చి ఓట్లను కొంటోన్నాయని, బడితె ఉన్న వాడిదే బర్రె అనే పరిస్థితి రాజకీయాల్లో నెలకొని ఉందని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు.

#telanganaelections2023
#telanganapolls
#telanganapolling
#revanthreddy
#loksattha
#jayaprakashnarayana
#kcr
#ktr
#brsparty
#congress
~ED.232~PR.40~