Moon and Venus.. ఆకాశంలో తూర్పు దిక్కున అద్భుతం ఆవిష్కృతం...| Telugu Oneindia

  • 7 months ago
The Moon and Venus in the came so close in sky on the early hours of the November 9.

ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అంతరిక్ష వీక్షకులను అబ్బురపరిచింది. ఎన్నో అంతుచిక్కని, అంతు లేని నిలయంగా మారిన అంతరిక్షంలో తాజాగా చోటు చేసుకున్న ఈ సదృశ్యం అత్యంత అరుదుగా సంభవిస్తుంటుంది.

#Moon
#Venus
#MoonAndVenusConjunction
#Sky
#Science
#Earth
~ED.234~PR.39~