PM Modi లక్ష్యమే నా లక్ష్యం.. Mandakrishna Madiga సంచలన వ్యాఖ్యలు. | Telugu OneIndia

  • 7 months ago
Mandakrishna Madiga made it clear that Prime Minister Modi's aim is to do justice to the weaker sections of the society and lead them on the path of social development, and that is also his aim. Manda Krishna said that Modi is invited to participate in the Mahasabha of Madiga sub-castes on the 11th of this month | బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని, సామాజికంగా వారిని అభివృద్ధి బాటలో నడిపించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, తన ధ్యేయం కూడా అదే అని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఈ నెల 11న మాదిగ ఉపకులాల మహాసభలో పాల్గొనేందుకు మోదీని ఆహ్వానిస్తున్నామన్నారు మంద కృష్ణ.

#Telangana
#MandakrishnaMadiga
#pmmodi
#janasena
#bjp
#brs
~CR.236~CA.240~ED.234~