దసరా మరునాడే అలయ్ బలయ్.. Pawan Kalyan ను ఆహ్వానించామన్న Vijayalakshmi | Telugu OneIndia

  • 8 months ago
Bandaru Dattatreya's daughter Vijayalakshmi clarified that the Alai Balai mahotsavam will be a celebration of the Dussehra festival and all the prominent people of the country will participate in this event. Vijayalakshmi said that Janasena leader Pawan Kalyan has also been invited to this program | దసరా పండుగను మరిపించే రీతిలో అలయ్ బలయ్ మహోత్సవం ఉంటుందని, దేశంలోని ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి స్పష్టం చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించామన్నారు విజయలక్ష్మి.

#BandaruDattatreya
#AlaiBalaiMahotsavam
#Telangana
#BJP
#BRS
#Vijayalakshmi
#DussehraFestival
#National

~CR.236~CA.240~ED.234~

Recommended