TDP భవిష్యత్ గ్యారెంటీ.. Chandrababu ను ఎక్కడ Arrest చేశారో అక్కడి నుంచే..| Telugu Oneindia

  • 8 months ago
After Chandrababu Naidu's arrest, Telugu Desam Party to meet 21st October to discuss the future plans. Nara Lokesh to re launch Guarantee campaign at Nandyal

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.

#TDP
#NaraChandrababuNaidu
#NaraLokesh
#Nandyal
#SkillScamCase
#MiBhavishyathGyarentee
#AndhraPradesh
#International

~PR.39~ED.232~

Recommended