Chandrababu Quash Petition పై తీర్పు వాయిదా... Skill Case లో తీర్పు రిజర్వ్.. | Telugu OneIndia

  • 8 months ago
Supreme court reserved its verdict on tdp chief chandrababu's quash petition after hearing arguments from both sides in ap skill development case today | ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తన అరెస్టు, రిమాండ్ ను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. గత విచారణకు కొనసాగింపుగా సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ ఇవాళ కూడా వాదనలు వినిపించారు

#ChandrababuQuashPetition
#TDP
#SupremeCourt
#SkillDevelopmentCase
#APhighcourt
#ChandrababuCase
#AndhraPradesh
#International
~ED.234~CR.236~CA.240~

Recommended