World Cup 2023.. మ్యాచ్ స్టాండ్స్ లో చంద్రబాబు ప్లకార్డ్... | Telugu OneIndia

  • 8 months ago
TDP Chief Chandrababu Naidu's placard was displayed at Hyderabad's Uppal stadium during the match between Pakistan and Sri Lanka | మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు స్టాండ్స్‌లో ఓ ఆసక్తికర ప్లకార్డ్ కనిపించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు నాయుడికి సంబంధించిన ప్లకార్డ్ అది. ఆయనను స్కామ్‌‌స్టర్‌గా పేర్కొంటూ కొందరు ప్రేక్షకులు ఈ ప్లకార్డ్‌ను ప్రదర్శించారు.

#WorldCup2023
#NaraChandrababuNaidu
#ChandrababuPlacard
#UppalStadium
#PakvsSrilanka
#SkillScamCase
~PR.39~ED.232~

Recommended