దేశానికి బీజేపీ అవసరం ఉంది.. కమలం పార్టీలో చేరిన చికోటి ప్రవీణ్..| Telugu Oneindia

  • 8 months ago
భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం ఒక్క బీజేపికి మాత్రమే సాధ్యమన్నారు చికోటీ ప్రవీణ్. ప్రముఖ క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ బీజేపి పార్టీలో చేరారు. పార్టీ సీనియర్ నాయకులు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచంద్ర రావు ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు.
Chikoti Praveen said that only BJP can lead India on the path of progress. Popular casino operator Chikoti Praveen has joined the BJP party. Senior party leaders DK Aruna, former MLA Chintala Ramchandra Reddy and former MLC Ramchandra Rao participated in this program.
~ED.234~CA.240~CA.240~

Recommended