Prabhas Salaar Movie new release date | యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కోసం అభిమానులే కుండా దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. డిసెంబరు 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Be the first to comment