India vs Bharath పై మంత్రి రోజా Viral కామెంట్స్ | Telugu OneIndia

  • 9 months ago
Minister RK Roja Response to India Name Change As Bharat | ఇండియా పేరు మార్పులో తప్పు కనిపించట్లేదు - మంత్రి రోజా... ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో రోజా మాట్లాడారు. కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు. భక్తులందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చడంపై రోజా స్పందించారు. ఇండియా పేరును భారత్‌గా మారిస్తే మంచిదేనని అన్నారు. ఇంగ్లీష్‌లో ఇండియా అని పిలవడం కంటే మన భాషలో భారత్ అని పిలవడం బాగుంటుందని చెప్పారు.

#Tirumala
#RKroja
#India
#Bharath
#IndiavsBharat
#Constitution
#CentralGovernment
#IndiavsBharat
#ChangesIndiasNameBharat
#PMModi

~PR.40~

Recommended