Skip to playerSkip to main contentSkip to footer
  • 7/28/2023
Huge Flood Water Inflow To Sriram Sagar Project, 26 Gates Lifted Nizamabad

నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరుపోటెత్తుతోంది. ప్రాజెక్టులో సుమారు 2,22,216 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో డ్యాం అధికారులు ముందు జాగ్రత్తగా 26 గేట్లను ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదిలారు.

#HeavyRains
#HugeWaterFloodInflow
#Sriramsagarproject
#Nizamabad
#WaterFloods
#RainsAlert

Category

🗞
News

Recommended