Minister Roja lashes out at Jana Sena Chief Pawan Kalyan over his controversial comments on Volunteers in Andhra Pradesh | పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా స్పందించారు. పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు సంధించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే వలంటీర్ల వ్యవస్థపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు.
Be the first to comment