హైదరాబాద్‍లో అందుబాటులోకి Electric Vehicle ఛార్జింగ్ స్టేషన్లు | Telugu OneIndia

  • 11 months ago
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండడంతో వినియోగాదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. అయితే ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో పలు చోట్ల ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి
| As the prices of petrol and diesel are increasing drastically, consumers are shifting towards electric vehicles. But they are facing trouble due to the lack of charging stations. Recently, electric vehicle charging stations have become available at many places in Hyderabad.
#hyderabad #electrictwowheelers
#electricvehicle