Titan submersibl కథ దుఖాంతం.. అసలు ఏమైందంటే | Telugu OneIndia

  • last year
Missing Titanic submarine: A debris field has been found by a remotely operated vehicle in the search for the missing Titanic | టైటానిక్ మినీ జలాంతర్గామి కథ దుఖాంతమైంది. మహా సముద్రంలో గల్లంతయిన ఈ సబ్ మెరైన్ శిథిలాలను అమెరికన్ కోస్ట్ గార్డ్ గుర్తించారు. టైటానిక్ టూరిస్ట్ సబ్‌ మెర్సిబుల్ కోసం వారు సాగించిన అన్వేషణకు బాధాకరమైన ముగింపు పడింది.


#Titanic #MissingTitanicsubmersible #oxygen #NorthAtlantic #submersiblevessel #USCoastGuard #underwaterrobot #CaptainJamieFrederick, #OceanGateExpeditions #sunkenpassengership #HamishHarding #ShahzadaDawood #StocktonRush