Skip to playerSkip to main contentSkip to footer
  • 6/21/2023

Director om raut comments on adipurush movies reviews and negative trolls | నార్త్ ఇండియాలో అయితే థియేటర్స్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే సీనియర్ నటులు కూడా తీవ్ర స్థాయిలో ఆదిపురుష్ సినిమాలో రామాయణం చూపించిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్నడూ లేని స్థాయిలో ఓం రౌత్ ఆదిపురుష్ తో తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారు.


#AdipurushReviews
#AdipurushTrolls
#prabhas
#KritiSanon
#omraut
#adipurushPrabhas
#prabhasfans
#adipurushmovie
#tollywood
#bollywood
#panindia

Category

🗞
News

Recommended