డిసైడింగ్ ఓట్ బ్యాంక్ పై AP CM Jagan పట్టు | GPS | Telugu Oneindia
  • 11 months ago
TDP Chief Chandrababu naidu and Pawan Kalyan silent over AP CM YS Jagan's decisions in AP Cabinet over PRC And GPS to employees ahead of elections.
ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాల పైన ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ స్పందించ లేదు. సీపీఎస్ స్థానంలో ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చింది. దీని కంటే ప్రస్తుత పరిస్థితుల్లో చేయగలిగింది ఏదీ లేదని ఉద్యోగ సంఘాల నేతలే అంగీకరిస్తున్నారు.టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యోగుల ప్రస్తావన లేదు.జీపీఎస్ పైన ఏం మాట్లాడినా తాను అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు చేయలేకపోయా రనే ప్రశ్నించే అవకాశం ఉంది. పీఆర్సీ పైన నిర్ణయం తీసుకోవటంతో..ఇక దాని గురించి చంద్రబాబు ప్రస్తావనకు ఛాన్స్ లేదు. దీంతో, ఇప్పుడు ఉద్యోగుల ఓట్ బ్యాంక్ పైన సీఎం జగన్ పట్టు సాధించినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.
#APCabinet #prc #CPS #apearlyelections #TDP #BJP #APelections2024 #janasena #ysrcp #Chandrababunaidu #ConractEmployees #apcmjagan #apelections2024
Recommended