telangana helth, వైద్యానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

  • last year
వైద్యం కోసం దేశంలో లేనటువంటి అనేక చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కారు. ప్రజలకు వైద్యం చేరువ చేసేందుకు బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసింది. కంటి వెలుగును ప్రజలకు అందిస్తోంది.

Recommended